Header Banner

బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇండియన్ క్రికెట్ లో వారికి రీఎంట్రీ!

  Sat May 24, 2025 14:44        Sports

ఇంగ్లాండ్ టూర్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ టూర్లో టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. జట్టులో యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి వంటి బ్యాట్స్‌మెన్‌తో పాటు ఆల్‌రౌండర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్‌ను తీసుకున్నారు. బౌలింగ్ విభాగంలో శార్దూల్ ఠాకూర్, బూమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం ఇచ్చారు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ ఈ టూర్ కి విభిన్నంగా జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ ఆశాజనకంగా భావిస్తోంది.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #BCCIBreaking #IndianCricket #TeamIndia #CricketReentry #BackInBlue #CricketComeback #BCCIUpdate